Category: మానసిక రుగ్మతలు

  • మీపై మీకే మోజు పెరుగుతోందా? అది నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(NPD) కావొచ్చు.. తస్మాత్ జాగ్రత్త..!

    మీపై మీకు మోజు పెరుగుతోందా? తరచూ అద్దంలో చూసుకుంటూ.. మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటున్నారా? మీ అందం మిమ్మల్ని మోహితుల్ని చేస్తోందా? మగవాళ్లకు ఇలాంటి లక్షణాలుంటే.. తస్మాత్ జాగ్రత్త..! ఈ లక్షణాలు నార్సిసిస్టిక్(Narcissistic) పర్సనాలిటీ డిజార్డర్(NPD) కావొచ్చు. ఇది ఓ మానసిక రుగ్మత. ఈ రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తులు(ముఖ్యంగా మగవారు) అనూహ్యంగా స్వీయ-ప్రాధాన్యతను కలిగి ఉంటారు. డయాగ్టసిటక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్-5(డీఎస్ఎం-5) ఈ రుగ్మతను అటెన్షన్-సీకింగ్, గొప్ప వ్యక్తిత్వ లక్షణాల డిజార్డర్ అని స్పష్టం చేస్తోంది. ఈ రుగ్మత…